TS Assembly: ఇరిగేషన్‌పై ప్రజెంటేషన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి తిరస్కరణ

ఇరిగేషన్‌పై (irrigation) తెలంగాణ అసెంబ్లీలో (telangana assembly) కాసేపట్లో ప్రజెంటేషన్ ప్రారంభం కానుంది. సభ్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

TS Assembly: ఇరిగేషన్‌పై ప్రజెంటేషన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి తిరస్కరణ
X

న్యూస్ లైన్ డెస్క్: ఇరిగేషన్‌పై (irrigation) తెలంగాణ అసెంబ్లీలో (telangana assembly) కాసేపట్లో ప్రజెంటేషన్ ప్రారంభం కానుంది. సభ్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తమకు కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారి విజ్ఞప్తిని స్పీకర్ ప్రసాద్ కుమార్ తిరస్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం ఆసక్తికరంగా మారింది.

Tags:
Next Story
Share it