రాజమండ్రి జైలు నుంచి బయటికి వస్తున్న చంద్రబాబు

రాజమండ్రి జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న చంద్రబాబు
జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మనువడు దేవాన్ష్ ను హత్తుకున్న చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, కోడలు బ్రాహ్మణి, మనువడు దేవాన్ష్ తో చంద్రబాబు
జైలు నుంచి విడుదలైన తర్వాత ర్యాలీగా వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్
చంద్రబాబు విడుదల సందర్భంగా మేకలను బలిచ్చిన తెలుగు తమ్ముళ్లు
చంద్రబాబు విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండింగ్
చంద్రబాబు విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండింగ్