క్యారెట్ ను ఎలా తింటే మంచిదో తెలుసా ?

క్యారెట్ జూస్ కంటే క్యారెట్ ను నమిలి తింటేనే ఆరోగ్యానికి మంచిది
క్యారెట్ లో సోడియం, పొటాషియం, విటమిన్ సీ, విటమిన్ బీ6, మెగ్నీషియం
క్యాల్షియం, ఫైబర్, ఎక్కువ మోతాదులో బీటా కెరోటీన్ ఉంటుంది
బీటా కెరోటీన్ కాలేయంలోకి వెళ్లగానే విటమిన్ ఏగా మారుతుంది
బీటా కెరోటీన్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది
కంటి చూపు మెరుగుపడుతుంది
జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది
షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి