ఎల్లి అవ్రమ్‌కు బిగ్ బాస్ షో మంచి గుర్తింపు తెచ్చింది!

బన్నీకి వీరాభిమాని ఈ అమ్మడు. నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాలో చేసింది!
హిందీతో పాటు తమిళ, కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది!
బెల్లీ డ్యాన్స్‌లో ఎల్లికి మంచి ప్రావీణ్యం ఉంది!
నానే వరువెన్ సినిమాలో ధనుష్ సరసన నటించింది!