Nandigama: 4 నెలల పాప ప్రపంచ రికార్డు

ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లోని నందిగామ పట్టణం లో ఒక అద్భుతం జరిగింది. సరిగ్గా నాలుగు నెలలు నిండిన కైవల్య అనే పాప పక్షులు, కూరగాయలు,జంతువులూ ఇలా 120 రకాల ఫోటోలను గుర్తించగలదు అట

Nandigama:  4 నెలల పాప ప్రపంచ రికార్డు
X

న్యూస్ లైన్, నందిగామ : ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లోని నందిగామ పట్టణం లో ఒక అద్భుతం జరిగింది. సరిగ్గా నాలుగు నెలలు నిండిన కైవల్య అనే పాప పక్షులు, కూరగాయలు,జంతువులూ ఇలా 120 రకాల ఫోటోలను గుర్తించగలదు అట. ఇది ఒక అద్భుతమైన ఫీట్ గా పరిగణించి, ప్రపంచ రికార్డు అని నెటిజెన్స్ కొనియాడుతున్నారు. కైవల్య తల్లి హేమ ఇంత చిన్న వయస్సులో తన పాపలో దాగి ఉన్న ఈ ప్రతిభ ని గుర్తించి , ఆ పాపకి సంబంధించిన కొన్ని వీడియోస్ ని రికార్డు చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్ కి పంపింది. ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. నాలుగు నెలల పాపకి అసలు ఏమి తెలిసి ఉంటుందని ఇవన్నీ గుర్తుపట్టగలిగింది?, అంటే ఆ పాపకి పూర్వ జన్మకి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా గుర్తు ఉన్నాయా?, అందువల్లనే ఆ పాప ఇంత చిన్న వయస్సులో ఇవన్నీ గుర్తు పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it