YCP : వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై

ఏపీలో వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పాడు. పార్టీలో చేరిన పది రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు

YCP : వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై
X

Ambati Rayudu : ఏపీలో వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పాడు. పార్టీలో చేరిన పది రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు ఈ మేరకు వైసీపీ పార్టీ వీడుతున్నట్లు అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. డిసెంబర్ 28న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న అంబటి రాయుడు..ఇవాళ రాజీనామా చేశారు.

Tags:
Next Story
Share it