purandeshwari : ఏపీలో లక్షకోట్లతో రోడ్లు వేశాం..

న్యూస్ లైన్, విజయవాడ : వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు మాజీ కేంద్ర దగ్గుబాటి మంత్రి పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వం తమ కార్యక్రమాలు సరిగ్గ నిర్వహించడంలేదన్నారు. గుంతల రోడ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రం నుండి పరీశ్రమలు వెల్లిపోయే పరీస్థితి నెలకొందన్నారు. ఇవాళ ఏపీ బీజేపీ రాష

purandeshwari : ఏపీలో లక్షకోట్లతో రోడ్లు వేశాం..
X

న్యూస్ లైన్, విజయవాడ : వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వం తమ కార్యక్రమాలు సరిగ్గ నిర్వహించడంలేదన్నారు. గుంతల రోడ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రం నుండి పరీశ్రమలు వెల్లిపోయే పరీస్థితి నెలకొందన్నారు. ఇవాళ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. భారత దేశ అభివృధ్దికి బీజేపీ పెద్ద పీఠ వేస్తుందన్నారు. . బీజేపీ అవినీతికి దూరంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందో ప్రజలకు తెలుసని పురంధేశ్వరి అన్నారు. ఏపీకి 22 లక్షల ఇళ్లను కట్టించామన్నారు. ఏపీకి కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రోడ్లు నిర్మిస్తుందో తెలియడం లేదన్నారు. కేంద్ర నిధులు లక్ష కోట్లు వేచించి రాష్ట్రంలో రహదారులు నిర్మించామన్నారు. రెండేళ్లలో విద్యసంస్థలను నెలకొల్పామన్నారు. విభజన బిల్లులో ఉన్న విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నామని పురంధేశ్వరి అన్నారు.

Tags:
Next Story
Share it