AP: పరీక్ష ఫీజు గడువు పెంచి పైసల్ వసూల్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ విద్యాశాఖ. అదేంటీ అనుకుంటున్నారా? ఏపీలో పదవ తరగతి చదువుకునే విద్యార్థుల పరీక్ష ఫీజు గడువును అధికారులు పొడిగించారు.

AP: పరీక్ష ఫీజు గడువు పెంచి పైసల్ వసూల్
X

న్యూస్ లైన్, డెస్క్: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ విద్యాశాఖ. అదేంటీ అనుకుంటున్నారా? ఏపీలో పదవ తరగతి చదువుకునే విద్యార్థుల పరీక్ష ఫీజు గడువును అధికారులు పొడిగించారు. ఇవాల్టితో పరీక్ష ఫీజు గడువు ముగియనున్నట్లు ముందు ప్రకటించిన విద్యాశాఖ. తాజాగా ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత రూ.50 ఫైన్ తో ఈ నెల 25 వరకు, అలాగే రూ.200 ఫైన్ తో ఈ నెల 30 వరకు. ఏకంగా రూ.500 ఫైన్ తో డిసెంబర్ 5వ తేదీ వరకు చెల్లించుకోవచ్చని ఏపీ విద్యాశాఖ తెలిపింది. పరీక్ష గడువు పెంచినట్టే పెంచి ఇంతలా ఫైన్ లు వేయడం ఎంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

Tags:
Next Story
Share it