AP Holidays : ఏపీలో 2024లో 20 సాధారణ సెలవులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024లో సాధారణ సెలవులపై ఉత్తర్వులు జారీ చేసింది. పండగలు, జాతీయ సెలవులను

AP Holidays : ఏపీలో 2024లో 20 సాధారణ సెలవులు
X

AP Holidays : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024లో సాధారణ సెలవులపై ఉత్తర్వులు జారీ చేసింది. పండగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్చిక సెలవులుగా ప్రకటించింది. జనవరి 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేద్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్.

Tags:
Next Story
Share it