AP : ఏపీ మందు బాబులకు బిగ్‌ షాక్‌..మద్యం ధరలు పెంపు !

ఏపీ మందు బాబులకు బిగ్‌ షాక్‌. ఏపీలో కొన్ని బ్రాండ్ ల మద్యం రేట్లు పెరగనున్నాయి. ఆదనపు రిటైల్ ఎక్సైజ్ సుంఖాన్ని ఆయా బ్రాండ్ ల మూల ధరలపై శాతాల రూపంలో GOVT వసూలు

AP : ఏపీ మందు బాబులకు బిగ్‌ షాక్‌..మద్యం ధరలు పెంపు !
X

AP : ఏపీ మందు బాబులకు బిగ్‌ షాక్‌. ఏపీలో కొన్ని బ్రాండ్ ల మద్యం రేట్లు పెరగనున్నాయి. ఆదనపు రిటైల్ ఎక్సైజ్ సుంఖాన్ని ఆయా బ్రాండ్ ల మూల ధరలపై శాతాల రూపంలో GOVT వసూలు చేయనుంది. ఇందుకు తగ్గట్లు వ్యాట్, AEDనీ సవరించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నిర్ణయంతో కొన్ని బ్రాండ్ల ధరలు క్వార్టర్ బాటిల్ రూ.10-40, హాఫ్ రూ.10-50, ఫుల్ రూ.10-90 వరకు పెరుగుతాయి. మరికొన్ని బ్రాండ్ ల ధరలు తగ్గనున్నాయి. అయితే.. ఏపీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మందుబాబులు షాక్‌ నకు గురవుతున్నారు. రేట్లు పెంచితే పెంచారు కానీ.. మంచి బ్రాండ్లు ఇవ్వాలని కొంత మంది డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it