YCP : ఎమ్మెల్యేలు, ఎంపీలు పోర్న్ చూడటం లేదా.. వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పోర్న్ సైట్లు చూడటం లేదా అంటూ ప్రశ్నించాడు.

YCP : ఎమ్మెల్యేలు, ఎంపీలు పోర్న్ చూడటం లేదా..  వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న
X

YCP : ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పోర్న్ సైట్లు చూడటం లేదా అంటూ ప్రశ్నించాడు. ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు పోర్న్ సైట్లు చూడటం లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా కార్పోరేట్ స్కూళ్ల విద్యార్థులు పోర్న్ చూడరా? అన్నారు. ఏపీలో ట్యాబ్ లు, ల్యాప్ టాప్‌లు తీసుకున్న వాళ్లే పోర్న్ చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ వివాదంపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో దుమారం రేపాయి.

Tags:
Next Story
Share it