Chandrababu : చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్

Chandrababu : టీడీపీ ఛీప్‌ చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ వచ్చేసింది. ఏపీ స్కీల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాంలో చంద్రబాబు

Chandrababu : చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్
X

Chandrababu : టీడీపీ ఛీప్‌ చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ వచ్చేసింది. ఏపీ స్కీల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాంలో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హై కోర్టు. దాదాపు 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు అనారోగ్య కారణాలతో 4 వారాల బెయిల్ మంజూరు చేసింది ఏపీ హై కోర్టు. కాగా.. 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

Tags:
Next Story
Share it