Balayya : అసెంబ్లీలో విజిల్ వేసిన బాలయ్య

ఏపీ అసెంబ్లీలో మరోసారి టీటీడీ ఎమ్మెల్యే బాలయ్య మరోసారి రచ్చ చేశాడు. నిన్న అసెంబ్లీలో తొడ కొట్టిన బాలకృష్ణ ఈ రోజు విజిల్ వేసుకొని వచ్చి హంగామా సృష్టించారు. టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో విజిల్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఇక

Balayya : అసెంబ్లీలో విజిల్ వేసిన బాలయ్య
X

Balayya : ఏపీ అసెంబ్లీలో మరోసారి టీటీడీ ఎమ్మెల్యే బాలయ్య మరోసారి రచ్చ చేశాడు. నిన్న అసెంబ్లీలో తొడ కొట్టిన బాలకృష్ణ ఈ రోజు విజిల్ వేసుకొని వచ్చి హంగామా సృష్టించారు. టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో విజిల్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఇక అటు శాసన సభలో వీడియో తీస్తున్న టీడీపీ సభ్యుల పై చర్యలు తీసుకుంది అసెంబ్లీ.

టీడీపీ సభ్యుల తీరు పై అభ్యంతరం వ్యక్తం చేసిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు.... అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ పై ఈ సమావేశాలు మొత్తం సస్పెన్షన్ చేయాలని కోరారు. ఈ తరుణంలోనే... అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ పై ఈ సమావేశాలు మొత్తం సస్పెన్షన్ విధించారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని. అయినప్పటికీ..సభలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. తమ సీట్ల పై నిలబడి నినాదాలు చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అటు సైకో పాలన నినాదాల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ సభ్యులు.

https://x.com/TeluguScribe/status/1705076939999031515?s=20

Tags:
Next Story
Share it