Janasena : వైసీపీకి పార్టీకి బిగ్‌ షాక్‌!

వైసీపీకి పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన కీలక లీడర్లు జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈరోజు

Janasena : వైసీపీకి పార్టీకి బిగ్‌ షాక్‌!
X



Janasena : వైసీపీకి పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన కీలక లీడర్లు జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈరోజు జనసేన పార్టీలో చేరారు నాలుగు జిల్లాల ముఖ్య నేతలు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి వైసీపీ నాయకులు చిక్కాల దొరబాబు, దుగ్గన నాగరాజు, కలగ పాల్ పురుషోత్తం, ఎదురువాక శ్రీ వెంకటగిరి జనసేన లో చేరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొగిరి సురేష్ బాబు, కడప జిల్లాకు చెందిన వై శ్రీనివాస్ రాజు కూడా వైసీపీలో చేరారు.

Tags:
Next Story
Share it