Devineni Uma: దేవినేని ఉమాకు దక్కని టికెట్

మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ ఇచ్చింది టీడీపీ పార్టీ అధిష్టానం. మైలవరం సీటు ఉమా ప్రత్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు టీడీపీ పెద్దలు. వరుసగా ఐదుసార్లు

Devineni Uma: దేవినేని ఉమాకు దక్కని టికెట్
X

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ ఇచ్చింది టీడీపీ పార్టీ అధిష్టానం. మైలవరం సీటు ఉమా ప్రత్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు టీడీపీ పెద్దలు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉమా...నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో వసంతపై తొలిసారి ఓటమి పాలయ్యారు ఉమా.

ఓటమితో పాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి ఉండటంతో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది టీడీపీ పార్టీ అధిష్టానం. వసంత పార్టీలోకి రాకుండా, మైలవరం టికెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారట ఉమా. పెనమలూరు టికెట్ ఇస్తుందని భావించింది ఉమా వర్గం. కానీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ ఇచ్చింది టీడీపీ పార్టీ అధిష్టానం. మైలవరం సీటు ఉమా ప్రత్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు.

Tags:
Next Story
Share it