ACB Court: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు డిస్మిస్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడం గమనార్హం. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్

ACB Court: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు డిస్మిస్
X

న్యూస్ లైన్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడం గమనార్హం. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసింది.

Tags:
Next Story
Share it