TDP Chief : డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమహేంద్రవరం జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ‘కాసేపటి క్రితం వైద్య పరీక్షలు జరిగాయి, చంద్రబాబు హైబీపీ, డయాబెటిస్‌తో బాధపడుతున్నారు’’ అని ఆయన తరపు లాయర్లు తెలిపారు. గత నెల రోజులుగా ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైలులో

TDP Chief : డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబు
X

న్యూస్ లైన్ డెస్క్ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమహేంద్రవరం జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ‘కాసేపటి క్రితం వైద్య పరీక్షలు జరిగాయి, చంద్రబాబు హైబీపీ, డయాబెటిస్‌తో బాధపడుతున్నారు’’ అని ఆయన తరపు లాయర్లు తెలిపారు. గత నెల రోజులుగా ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైలులో ఉక్కపోత, తదితర కారణాల వల్ల ఆయన డీహైడ్రేషన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Tags:
Next Story
Share it