Chandrababu naidu: బెయిల్‌పై చంద్రబాబు విడుదల

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.

Chandrababu naidu: బెయిల్‌పై చంద్రబాబు విడుదల
X

న్యూస్‌లైన్, డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu naidu) హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించింది. నాలుగు వారాలు ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. దీంతో 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదల అయ్యారు.

Tags:
Next Story
Share it