Chandrababu : చంద్రబాబు కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ

Chandrababu : చంద్రబాబు కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ
X

Chandrababu : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సిఐడి తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

అయితే.. ఈ కేసుపై సుప్రీం కీలక నిర్నయం తీసుకుంది. చంద్రబాబు కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధ్ బోస్‌ పేర్కొనగా.. సెక్షన్‌ 17ఏ వర్తించదని జస్టిస్‌ బేలా వెల్లడించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలోనే..చంద్రబాబు కేసును చీఫ్‌ జస్టిస్‌కు రిఫర్‌ చేసింది ద్విసభ్య ధర్మాసనం.

Tags:
Next Story
Share it