breaking: చంద్రబాబు క్యాష్ పిటిషన్ విచారణ వాయిదా!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి క్యాష్ పిటిషన్ వాయిదా పడింది. శుక్రవారం అక్టోబర్ 13 మద్యాహ్నం 2 గంటలకు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

breaking: చంద్రబాబు క్యాష్ పిటిషన్ విచారణ వాయిదా!
X

న్యూస్‌లైన్, డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి క్యాష్ పిటిషన్ వాయిదా పడింది. శుక్రవారం (అక్టోబర్ 13) మద్యాహ్నం 2 గంటలకు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. విచారణ సందర్భంగా ఇరువురూ భిన్నమైన వాదనలు వినిపించారు. ఇవాళ 17ఏ చుట్టూనే వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు వేసిన క్యాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఏం వస్తుందోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూశారు.

Tags:
Next Story
Share it