Breaking: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు (High Court) తీర్పును రిజర్వ్ చేసింది.

Breaking: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు!
X

న్యూస్‌లైన్, డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు (High Court) తీర్పును రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం (Skill development scam case) కేసులో భాగంగా ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు రెగ్యులర్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్‌‌పై తీర్పును ఉన్నత న్యాయస్థానం రేపు తీర్పును ఇచ్చే అవకాశం ఉంది.

Tags:
Next Story
Share it