China Rajappa: చినరాజప్పకు తప్పిన ప్రమాదం

టీడీపీ పార్టీ సీనియర్‌ నాయకులు చినరాజప్పకు పెనున ప్రమాదమే తప్పింది. పెద్దాపురం టికెట్ నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించగా కార్యకర్తలతో కలిసి

China Rajappa: చినరాజప్పకు తప్పిన ప్రమాదం
X

China Rajappa Escapes Unhurt: టీడీపీ పార్టీ సీనియర్‌ నాయకులు చినరాజప్పకు పెనున ప్రమాదమే తప్పింది. పెద్దాపురం టికెట్ నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించగా కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీ తీశారు. అయితే...మద్యం సేవించి వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయి రోడ్డు డివైడర్ ఎక్కింది చినరాజప్ప కారు.

అయితే.. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో కారులోనే ఉన్న చినరాజప్పతో పాటు కొందరు నాయకులు అప్రమత్తమై కిందకు దిగేశారు. దీంతో వారంతంగా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో చినరాజప్ప సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మరో కారులో ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు.

Tags:
Next Story
Share it