AP : చిత్తూరు జిల్లాలో చిరుత మృతి

వాహనం ఢీ కొని చిరుత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఆంద్రప్రదేశ్‌లోని చిత్తూరు(CHITOOR) జిల్లాలో వాహనం ఢీ కొని చిరుత మృతి చెందింది.

AP : చిత్తూరు జిల్లాలో చిరుత మృతి
X

న్యూస్ లైన్, చిత్తూరు : వాహనం ఢీ కొని చిరుత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఆంద్రప్రదేశ్‌లోని చిత్తూరు(CHITOOR) జిల్లాలో వాహనం ఢీ కొని చిరుత మృతి చెందింది. జిల్లాలోని వి. కోట మండలం నాయకనేరి రహదారిపై రాత్రి రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన స్థానికులు అటవీ శాక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిరుతకు పంచనామా చిర్వహించారు. చిరుతను ఢీ కొన్న వాహనం కోసం పోలీసులు తనీఖీలు ముమ్మరం చేశారు.

Next Story
Share it