Chittur, Sriklalahasti : శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం

3 సంవత్సరాల బాలుడు గుడిలో తిరుగుతున్న దృశ్యాలు చూసి ఆలయ సిబ్బంది చూసి షాక్ గురయ్యారు

Chittur, Sriklalahasti : శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం
X

న్యూస్ లైన్ డెస్క్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో చొరబడ్డ అగంతకుడు. సిసి కెమెరాలో రికార్డ్ అయిన ఫోటోలను పరిశీలించిన ఆలయ అధికారులు. 13 సంవత్సరాల బాలుడు గుడిలో తిరుగుతున్న దృశ్యాలు చూసి ఆలయ సిబ్బంది చూసి షాక్ గురయ్యారు. అర్థరాత్రి గోడదూకి చొరబడినట్టు గుర్తించారు. అయితే బాలుడుకి మతిస్థిమితం లేదని చెప్పుతున్న ఆలయ అధికారులు. బాలుడు గుడిలోకి ప్రవేశిస్తుంటే భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. గుడిలో భద్రతా వైఫల్యం గురించి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:
Next Story
Share it