Cm jagan: భరత్ని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి..మంత్రి పదవి ఇస్తా..!

కుప్పం నుంచి భరత్‌ను గెలిపించండి..మంత్రిని చేస్తానని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు సీఎం జగన్‌. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని... భరత్‌ను గెలిపించండని కోరారు సీఎం

Cm jagan: భరత్ని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి..మంత్రి పదవి ఇస్తా..!
X

Cm Jagan: కుప్పం నుంచి భరత్‌ను గెలిపించండి..మంత్రిని చేస్తానని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు సీఎం జగన్‌. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని... భరత్‌ను గెలిపించండని కోరారు సీఎం జగన్‌. వెంటనే నా కేబినెట్‌లో భరత్‌ ను మంత్రిని చేస్తానని...భరత్‌ను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

ఇవాళ కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ...రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా..? కాపులకు దత్తతండ్రి, దత్తపుత్రుడు చేసిన మంచి ఏంటీ..? అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు మంచి చేస్తే పొత్తులు ఎందుకు? అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు సీఎం జగన్‌. తన జీవితంలో కుప్పం కోసం చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు.

Tags:
Next Story
Share it