CM Jagan : కేసీఆర్‌ ఇంటికి సీఎం జగన్

రేపు హైదరాబాద్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించనున్నారు జగన్‌. అంతేకాదు... కేసీఆర్‌ తో లం

CM Jagan : కేసీఆర్‌ ఇంటికి సీఎం జగన్
X

CM Jagan : రేపు హైదరాబాద్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించనున్నారు జగన్‌. అంతేకాదు... కేసీఆర్‌ తో లంచ్‌ మీటింగ్‌ కానున్నారు సీఎం జగన్‌.

ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆరోగ్యం, రెండు తెలుగు రాష్ట్ర్టాల రాజకీయాలపై చర్చించనున్నారు.ఇక ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి వైఎస్‌ జగన్‌ పయనం అవుతారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కొన్ని రోజుల కిందట కేసీఆర్‌ కాలుకు ఆపరేషన్‌ జరిగిన సంగతి తెలిసిందే.

Tags:
Next Story
Share it