BRO Movie : బ్రో సినిమాపై దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు !

ఏపి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు...నిన్న బ్రో సినిమా పెట్టుబడులు, కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు

BRO Movie :  బ్రో సినిమాపై దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు !
X

BRO Movie : ఏపి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు...నిన్న బ్రో సినిమా పెట్టుబడులు, కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమాకి అక్రమ ఫండింగ్ జరిగిందని ఆరోపించారు అంబటి రాంబాబు. ఇక ఇందులో భాగంగానే..ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు.

బ్రో సినిమాకి అక్రమ ఫండింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. ఢిల్లీకి వెళ్లి... బ్రో మూవీ లావాదేవీలపై పిర్యాదు చేయనున్నారు అంబటి. వైసీపీ పార్టీ ఎంపీలతో కలిసి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు మంత్రి అంబటి. విజయసాయి రెడ్డితో భేటీ తర్వాత ఫిర్యాదు చేయనున్నారు ఏపి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు.

Tags:
Next Story
Share it