AP : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం !

అంగన్వాడీ పై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు

AP : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం !
X

AP : అంగన్వాడీ పై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబరు 2 జారీ చేసింది.

ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేయటం నిషేధమని పేర్కోంటూ ఉత్తర్వులు రిలీజ్‌ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధించిన ప్రభుత్వం...అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనంగా రూ.8050 మాత్రమే జమ చేసింది. సమ్మె చేస్తే చేర్యాలు తీసుకుంటామని హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం.

Tags:
Next Story
Share it