AP : ఒడ్డుకు కొట్టుకొస్తున్న చేపలు.. మత్స్యకారులుకు భారం..

మిచౌంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆందధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు వరదలలో చిక్కుకుని విలవిలలాడుతున్న దృశ్యాలు హృదయాలను కవించివేస్తున్నాయి.

AP : ఒడ్డుకు కొట్టుకొస్తున్న చేపలు.. మత్స్యకారులుకు భారం..
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : మిచౌంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆందధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు వరదలలో చిక్కుకుని విలవిలలాడుతున్న దృశ్యాలు హృదయాలను బాదిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులు వేటకు వెల్లకోడదని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలో గంగపుత్రులకు తీరని అన్యాయం జరిగింది. సముద్రంలోని పలు బోట్లు అలల తాకిడికి బోల్తాపడ్డాయి. సముద్రంలోని చేపలు వడ్డుకు కొట్టుకువస్తున్నాయి. దీంతో మత్య్సకారులు శోకసంద్రాలు వస్తున్నాయి.

కాగా, తుఫాన్ మంగళవారం బాపట్ల, చీరాల మధ్యలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో మరింత వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తాజాగా, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.

Tags:
Next Story
Share it