vijayawada : చంద్రబాబు కేసును సీబీఐకు అప్పగించండి..

ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి  తాజాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్ కు నంబర్ అయ్యింది. రేపు పిటీషన్ ను విచారించవచ్చని సమాచారం. 

vijayawada : చంద్రబాబు కేసును సీబీఐకు అప్పగించండి..
X

న్యూస్ లైన్ విజయవాడ : ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి తాజాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్ కు నంబర్ అయ్యింది. రేపు పిటీషన్ ను విచారించవచ్చని సమాచారం.

కాగా, చంద్రబాబు నాయుడిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. ఇవాల్టితో పూర్తి కానున్న చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజులు రిమాండ్ లోనే ఉంచాలని ఏసీబీ కోర్టు తెలిపింది.

Tags:
Next Story
Share it