national : గవర్నర్ కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కడుపు నొప్పి కారణంగా ఆయన ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఆయన్ను రాజ్ భవన్ లో పరీక్షించిన డాక్టర్లు వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించాలని

national : గవర్నర్ కు అస్వస్థత
X

న్యూస్ లైన్, ఏపీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కడుపు నొప్పి కారణంగా ఆయన ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఆయన్ను రాజ్ భవన్ లో పరీక్షించిన డాక్టర్లు వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించాలని సూచించంతో మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ల సూచన మేరకు అల్ట్రా సౌండ్, సిటీ స్కానింగ్ తో పాటు రక్త పరీక్షలు నిర్వహించారు.

Tags:
Next Story
Share it