breaking: చంద్రబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తాత్కాలిక ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. ఐఆర్‌ఆర్ కేసులో ఆయనను వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో పాటు అంగళ్లు కేసులో రేపటివరకు అరెస్ట్ చే

breaking: చంద్రబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!
X

న్యూస్‌లైన్, డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తాత్కాలిక ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తాత్కాలిక మందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. ఐఆర్‌ఆర్ కేసులో ఆయనను వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో పాటు అంగళ్లు కేసులో రేపటివరకు అరెస్ట్ చేయవద్దని ఈ మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags:
Next Story
Share it