Ka Paul : వంగవీటి రంగాను చంపిన పార్టీతో పవన్‌ కలవద్దు

పవన్ కళ్యాణ్ కు నా పర్సనల్ రిక్వెస్ట్.. వంగవీటి రంగాను చంపిన పార్టీతో కలవద్దన్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌. సీఈసీ రాజీవ్ కుమార్ ని ప్రజాశాంతి పార్టీ

Ka Paul : వంగవీటి రంగాను చంపిన పార్టీతో పవన్‌ కలవద్దు
X

Ka Paul : పవన్ కళ్యాణ్ కు నా పర్సనల్ రిక్వెస్ట్.. వంగవీటి రంగాను చంపిన పార్టీతో కలవద్దన్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌. సీఈసీ రాజీవ్ కుమార్ ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కలిశారు. ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరానని...ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరమన్నారు.

కాపులందరూ బయటకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. నా ఆరోగ్యం బాగానే ఉంది.. నా మీద విష ప్రయోగం చేసిన దేవుని కృపతో వైద్యుల సహాయంతో బయటపడ్డానని తెలిపారు. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తెలిపారు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌.

Tags:
Next Story
Share it