Kavitha: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటన

ఆంధ్ర ప్రదేశ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో

Kavitha: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటన
X

Kavitha: ఆంధ్ర ప్రదేశ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Tags:
Next Story
Share it