Mudragada: ఏపీ ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ

ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే వైసీపీ పార్టీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ

Mudragada: ఏపీ ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ
X

Mudragada Padmanabham: ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే వైసీపీ పార్టీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...ఏపీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... తాజాగా ఏపీ ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ (Mudragada Padmanabham) లేఖ రాశారు. వైసీపీ పార్టీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానని ఈ లేఖలో వివరణ ఇచ్చారు.

జగన్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా పని చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానని చెప్పారు. మీ బిడ్డ ను అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదని తెలిపారు. ఈ నెల 14 న వైసీపీ లో చేరుతున్నాను.. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణం లో పాల్గొనండని కోరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) .

Tags:
Next Story
Share it