AP Lokayukta: 60 ఏళ్ల వివాదాన్ని పరిష్కారించిన లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి

60 ఏళ్లుగా పరిష్కారం కాని ఓ సమస్యను ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఇట్టే తేల్చేశారు.

AP Lokayukta: 60 ఏళ్ల వివాదాన్ని పరిష్కారించిన లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి
X

AP Lokayukta: 60 ఏళ్లుగా పరిష్కారం కానీ ఓ సమస్యను ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఇట్టే తేల్చేశారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్యపై పోరాడుతున్న ఓ మహిళకు ఎట్టకేలకు పరిష్కారం దొరకడంతో ఊపిరి పీల్చుకుంది. 1962లో భర్త చనిపోవడంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణవేణి పెన్షన్ కోసం దరఖాస్తు చేసి, ఎదురుచూస్తోంది. ఈ ఆమెకు న్యాయం జరిగేలా న్యాయమూర్తి లక్ష్మణ్ రెడ్డి తీర్పు ఇచ్చారు. 2021 లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో.. జస్టిస్ లక్షణ రెడ్డి విచారణకు స్వీకరించారు.

ఈ కృష్ణవేణికి అనుకూలంగా తీర్పునిచ్చిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.. 60 ఏళ్ల పెన్షన్ మొత్తం రూ.15.70 లక్షల బకాయిలతో సహా చెల్లించాలని కాకినాడ ట్రెజరీ అధికారులకు. రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారులు ఆమెకు చెల్లించారు.

Tags:
Next Story
Share it