AP DSC: డీఎస్సీపై మంత్రి కీలక ప్రకటన.. రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్!

రెండు మూడు రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్!

AP DSC: డీఎస్సీపై మంత్రి కీలక ప్రకటన.. రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్!
X

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ర మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. డీఎస్సీపై పలు సందర్భంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. అయితే, డీఎస్సీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Next Story
Share it