Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి సంసద్ మహారత్న అవార్డు

ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ మహారత్న అవార్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అందుకున్నారు.

Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి  సంసద్ మహారత్న అవార్డు
X

Vijayasai Reddy : ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ మహారత్న అవార్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అందుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మక సంసద్‌ మహా రత్న (పార్లమెంటరీ మహారత్న) అవార్డును ఈరోజు ఢిల్లీలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌ హోదాలో, రాజ్యసభ సభ్యుల హోదాలో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అందుకున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్‌ కూడా ఈ అవార్డుల కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.

Tags:
Next Story
Share it