YCP: ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ్డ పద్మనాభం

కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 14న వైఎస్సార్సీపీలో చేరనున్నారు కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం. ఈ మేరకు కాపు సంఘ

YCP: ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ్డ పద్మనాభం
X

YCP: కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 14న వైఎస్సార్సీపీలో చేరనున్నారు కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం. ఈ మేరకు కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం అధికారిక ప్రకటన చేశారు. ఏపీ సీఎం వైఎస్ఆర్ జగన్ సమక్షంలో నేను, నా కుమారుడు గిరి పార్టీ లో చేరతామన్నారు.

నేను ఏలాంటి పదవులు ఆశించడం లేదు. భగవంతుడు దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నానని వివరించారు కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను...వైసీపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. నాకు నా కుటుంబానికి ఎలాంటి పదవికాంక్ష లేదని వివరించారు కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం.

Tags:
Next Story
Share it