Nara Lokesh: వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి !

జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై టీడీపీ అగ్ర నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని నారా లోకేష్ అన్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు

Nara Lokesh: వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి !
X

Nara Lokesh: జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై టీడీపీ అగ్ర నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని నారా లోకేష్ అన్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు US నుంచి వచ్చిన యశస్వి అనే ఎన్నారైను AP CID అరెస్టు చేయడాన్ని ఖండించారు.

"తప్పుడు కేసులు ఆధారంగా నిన్న రాత్రి హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్నారై యష్ ను అక్రమంగా అరెస్టు చేశారని తెలిసి షాక్ అయ్యాను. ఈ క్రూరమైన ప్రభుత్వం అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకుంటుంది. న్యాయం జరిగే వరకూ విశ్రమించబోము" అని ట్వీట్ చేశారు నారా లోకేష్.

Tags:
Next Story
Share it