pavan kalyan : ఆంద్రప్రదేశ్ లో 18 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

న్యూస్ లైన్, డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆంద్రప్రదేశ్ లో ఏపీఓ 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని అన్నారు. కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పారని అన్నారు. వారాహి జైత్ర యాత్రలో భాగంగా ఏలూరులో బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు.  మిస్ అయిన వారిలో 14 వేల మంది తిరిగొచ్చారని వారు

pavan kalyan : ఆంద్రప్రదేశ్ లో 18 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
X

న్యూస్ లైన్, డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆంద్రప్రదేశ్ లో ఏపీఓ 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని అన్నారు. కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పారని అన్నారు. వారాహి జైత్ర యాత్రలో భాగంగా ఏలూరులో బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. మిస్ అయిన వారిలో 14 వేల మంది తిరిగొచ్చారని వారు చెప్పారని పవన్ అన్నారు. ఇంకా 18 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ లోనే ఉన్నారన్నారు. ఈ మిస్సిగ్ లో వైసీపీ ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు.

“ ప్రతి గ్రామంలో ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా. వారిలో వితంతువులు ఉన్నారా. ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి.. సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర నిఘావర్గాలు నన్ను హెచ్చరించాయి. ఇందులో వైఎస్సార్సీపీ పెద్దల హస్తం కూడా ఉంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Tags:
Next Story
Share it