Hyderabad : చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరు సరైనది కాదన్నారు. ఆదారాలు చూపకుండా అరెస్టు చేయడం దుర్మర్గమని ఫైర్ అయ్యరు. అరెస్ట్ పై తాము నిరసన తెలిపితే హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని పవన్ అన్నారు. 

Hyderabad : చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్
X

న్యూస్ లైన్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరు సరైనది కాదన్నారు. ఆదారాలు చూపకుండా అరెస్టు చేయడం దుర్మర్గమని ఫైర్ అయ్యరు. అరెస్ట్ పై తాము నిరసన తెలిపితే హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని పవన్ అన్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను స్కాం చేసినందుకు చంద్రబాబును అరెస్టు చేశామని ఏపీ సీఐడీ తెలిపింది. చంద్రాబాబు అరెస్టును ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరీ కూడా ఖండించారు.

Tags:
Next Story
Share it