PAWAN KALYAN : తెలుగుదేశంతో కలిసి జనసేన పోటీ చేస్తుంది..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. రాజమండ్రీ సెంట్రల్  జైలులో ఉన్న చంద్రబబును పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. అధికార వైఎస్ఆర్టీపీని ఎదుర్కోవాలన్నా వచ్చే

PAWAN KALYAN : తెలుగుదేశంతో కలిసి జనసేన పోటీ చేస్తుంది..
X

న్యూస్ లైన్ డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. రాజమండ్రీ సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబబును పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. అధికార వైఎస్ఆర్టీపీని ఎదుర్కోవాలన్నా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించాలన్న ఇదోక్కటే మార్గమని అన్నారు. బీజేపీ రాకపోయిన తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని ఒదిలిపెట్టమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో యుద్ధం మాత్రమే చేస్తామని అన్నారు. ఇసుక, డ్రగ్స్ మాఫీయా వెనుక వైఎస్ఆర్టీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చా వైసీపీ వారికి ఏ గతి పడుతుందో ఊహించుకోండని పవన్ కళ్యాణ్ హెచ్చిరంచారు.

Tags:
Next Story
Share it