PM MODI: నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన

నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే... ఇవాళ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 4.15 గంటలకు

PM MODI: నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన
X

PM MODI: నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే... ఇవాళ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 4.15 గంటలకు ప్రత్యేక హెలి కాప్టర్ లో బయల్దేరి పల్నాడు బయల్దేరనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి సభా ప్రాంగణానికి 4.55కి చేరుకోనున్నారు మోడీ. 5 నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొననున్న మోడీ...ఏడు గంటలకు తిరిగి గన్నవరం చేరుకుని బేగం పేట ఎయిర్ పోర్ట్ కు బయల్దేరనున్నారు. ఇక మోడీ సభ నేపథ్యంలో.. పోలీసులు అలర్ట్‌ అయ్యారు. లక్షల సంఖ్యలో మోడీ సభకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు.

Tags:
Next Story
Share it