AP: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్ .. ఇక పై నో బ్లడ్ టెస్ట్‌.

షుగర్( SUGER) పేషెంట్లకు చాలా వరకు రిలీఫ్ అయిపోతారు. బ్లడ్ టెస్టే కదా...అనుకుంటాం కాని ..పాపం ప్రతి నెల చేయించుకునే వారికి ఆ కష్టం తెలుస్తుంది.

AP: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్ .. ఇక పై నో బ్లడ్ టెస్ట్‌.
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: షుగర్( SUGER) పేషెంట్లకు చాలా వరకు రిలీఫ్ అయిపోతారు. బ్లడ్ టెస్టే కదా...అనుకుంటాం కాని ..పాపం ప్రతి నెల చేయించుకునే వారికి ఆ కష్టం తెలుస్తుంది. ఆ కష్టాన్ని రిలీఫ్( RELEAF) చేయడానికి సైంటిస్టులు కొత్త టూల్ కనిపెట్టారు. చిన్నపిల్లల్లో మధుమేహాన్ని కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీస్తున్నప్పుడు నొప్పి భరించలేక పోతున్నారు. పుట్టిన పిల్లల నుంచి పెద్ద వారి వరకు ..ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు ( ELURU) జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు ( POOSA CHIRANJEEVI SREENIVASARAO) గ్లూకోజ్‌ను నిర్ధారించడానికి ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు.

ఏ జబ్బు అయినా...బ్లడ్‌ టెస్ట్( BLOOD TEST) చేయించడం సహజం. ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మధుమేహ వ్యాధిబారిన పడుతున్నారు. సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీస్తున్నప్పుడు నొప్పి భరించలేక పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్‌ను నిర్ధారించడానికి ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు.

దీంతో రక్తం అవసరం లేకుండా చెమటను పరీక్షించి నిమిషంలో మధుమేహాన్ని లెక్కించొచ్చు. ఈ పరికరాన్ని నిశితంగా పరీక్షించిన భారత ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు ఇచ్చింది . సూది అవసరం లేకుండానే ఈ కిట్ తో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు.

Tags:
Next Story
Share it