Vijayawada : జడ్జిని ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..రాష్ట్రపతి భవన్ ఆదేశాలు..

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు. దీనిపై హైకోర్టు న్యాయవాది రామానుజం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎస్ కు రాష్ట్రపతి భవన్ రాష్ట్రప

Vijayawada : జడ్జిని ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..రాష్ట్రపతి భవన్ ఆదేశాలు..
X

న్యూస్ లైన్, విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు. దీనిపై హైకోర్టు న్యాయవాది రామానుజం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎస్ కు రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి కార్యదర్శి మీనా లేఖ రాశారు. జడ్జిపై అసత్య ప్రచారం చేసినవారిపై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చర్యలను తమకు తెలియజేయాలని రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా ఏపీ సీఎస్ ను ఆదేశించారు. కాగా, చంద్రబాబు నాయకుడి అరెస్టును నిరసిస్తూ ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా నిరసనలు తెలిపారు. నిరసన కారులను పోలీసులు అధుపు చేసే ప్రయత్నం చేశారు.

Tags:
Next Story
Share it