Kesineni Nani: ఎంపీ కేశినేని నానికి నో టికెట్ ?

విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇవ్వడం పై కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ. విజయవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వ

Kesineni Nani: ఎంపీ కేశినేని నానికి నో టికెట్ ?
X

TDP : విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇవ్వడం పై కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ. విజయవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్ఫష్టం చేసింది టీడీపీ పార్టీ.

ఇదే విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. తనకు టికెట్ ఇవ్వకపోయినా... చంద్రబాబు వెంట ఉంటానని పేర్కొన్నారు. కానీ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే, విజయవాడ ఎంపీ టికెట్ చిన్నికి ఇస్తారని తెలుస్తోంది.

Tags:
Next Story
Share it