Nara Lokesh : నారా లోకేష్ కు Z క్యాటగిరి సెక్యూరిటీ ని అందించిన కేంద్ర ప్రభుత్వం!

కేంద్ర ప్రభుత్వం నారా లోకేష్ కి z క్యాటగిరీ ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Nara Lokesh : నారా లోకేష్ కు Z క్యాటగిరి సెక్యూరిటీ ని అందించిన కేంద్ర ప్రభుత్వం!
X

న్యూస్ లైన్, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నారా లోకేష్ కి z క్యాటగిరీ ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంటలిజెన్స్ వర్గాల నుండి నారా లోకేష్ భద్రతా పై అనుమానాలు రావడం తో z క్యాటగిరీ సెక్యూరిటీ ని కేటాయిస్తున్నట్టుగా చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కి కూడా అవసరం లేని సెక్యూరిటీ నారా లోకేష్ విషయం లో ఎందుకు చేస్తున్నారని కొంతమంది విశ్లేషకుల నుండి వస్తున్న ప్రశ్న. బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం వల్లే నారా లోకేష్ కి ఆ ప్రత్యేకమైన z క్యాటగిరీ సెక్యూరిటీ వచ్చిందని, ఎంతైనా 10 ఎమ్మెల్యే సీట్లు, ఆరు ఎంపీ సీట్లు తెలుగు దేశం పార్టీ ఇచ్చింది కదా, ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి పొత్తులో భాగంగా రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని ప్రత్యేక వసతులు నారాలోకేష్ కి దక్కుతుందో చూడాలి.

Tags:
Next Story
Share it