2024 Ford Endeavour: మార్కెట్లోకి సరికొత్త ఫోర్ట్ కారు..ధర ఎంతంటే ?

ఇండియన్ మార్కెట్లో అనేక రకాల కార్లు వస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది జనాలు బైక్ ఉంటే గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక

2024 Ford Endeavour: మార్కెట్లోకి సరికొత్త ఫోర్ట్ కారు..ధర ఎంతంటే ?
X

2024 Ford Endeavour: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల కార్లు వస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది జనాలు బైక్ ఉంటే గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫోర్ వీలర్ కొనేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు కూడా రకరకాల వాహనాలను రిలీజ్ చేయడమే కాకుండా తక్కువ ధరలు అందిస్తున్నాయి. డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి.

ఇక ప్రతి నెలలో రకరకాల వెహికల్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త కారు వచ్చేసింది. 2024 కొత్త మోడల్ ఫోర్డ్ ఎండోవర్ అనే ఎస్ యు వి కారు ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. టయోటా ఫార్చునర్ కు కొద్దిగా దీన్ని తీసుకువచ్చారు.

ఇక ఈ కారు బేస్ ధర 29.8 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 38 లక్షల వరకు టాప్ మోడల్ దొరుకుతుంది. అయితే ఈ ధర ఎక్స్ షోరూం ప్రకారం మాత్రమే. మనం కారు కొనుగోలు చేసే సమయానికి రేటు ఓ లక్ష రూపాయలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ కారు ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు వస్తున్నాయి. అత్యంత సేఫ్టీతో తీసుకొస్తోంది కంపెనీ.

Tags:
Next Story
Share it