Gold rate: ఇప్పుడు బంగారం ధర ఎంత ఉందో తెలుసా..?

బంగారం ధరలు విపరీతంగా పెరగుతున్నాయి. సీజన్ సమయంలో కాలంతో పోటీపడుతున్న బంగారం ధరలు పెరుగుతుంటాయి.

Gold rate: ఇప్పుడు బంగారం ధర  ఎంత ఉందో తెలుసా..?
X

న్యూస్ లైన్, బిజినెస్ : బంగారం ధరలు విపరీతంగా పెరగుతున్నాయి. సీజన్ సమయంలో కాలంతో పోటీపడుతున్న బంగారం ధరలు పెరుగుతుంటాయి. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో బంగారం ధరలు కాస్త నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు రూ.73వేలు దాటింది. ప్రస్తుతం 24క్యారెట్ల బంగారం ధర రూ.73,639 ఉంది. అటూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,453 ఉంది. ముంబై కంటే మన దగ్గరే కాస్త ధర తక్కువగా ఉంది. ముంబైలో 24క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.73835 ఉంటే, 22 క్యారెట్ల ధర రూ.67,651. అతి తక్కువగా గుజరాత్ లో ఉంది. ప్రస్తుతం ఆదివారం 24క్యారెట్ల ధర రూ.73,207 ఉంటే, 22 క్యారెట్ల ధర రూ.67,058 ఉంది. వెండి ధర వచ్చి హైదరాబాద్ లో కిలో ధర రూ.96వేలు ఉంది. త్వరలోనే కిలో లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్యం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Tags:
Next Story
Share it